
ఆ రోజు ఆదివారం... ఆఫీసుకొచ్చి జ్వరంతో ఇంటికెళ్లి మెల్లగా నిద్రలోకి జారుకున్నా. సమయం 12 గంటలైంది. ఎప్పుడూ నా పక్కనే ఉన్న నా మొబైల్ మోగింది. నిద్ర నుంచి మేలుకుని ఈ టైమ్‌లో ఎవరా అని ఫోన్ తీశాను. అదేదో ఐఎస్‌డీ నెంబర్. అప్పుడే అనుకున్నా మా మామయ్య కాల్ ...
మరింత చదువు...